ఇక్కడకు రావటం మీకిదే మొదటిసారా?
కోర్సుల పూర్తి అనుమతి కావాలంటే ఓ రెణ్ణిమిషాలు సమయం వెచ్చించి, ఈ వెబ్ సైటులో ఓ ఖాతాను తెరవండి.
విడివిడిగా ప్రతీ కోర్సుకూ మరో "ప్రవేశపు కీ" అవసరం కావచ్చు, అయితే అది ఇప్పుడే మీకు అక్కరలేదు లెండి. కింది అంగలు చూడండి:
- మీ వివరాలతో కొత్త ఖాతా ఫారాన్ని నింపండి.
- వెంటనే మీ ఈమెయిలు అడ్రసుకు ఒక ఈమెయిలు వస్తుంది.
- దాన్ని చదివి, అందులో ఉన్న లింకును నొక్కండి.
- మీ ఖాతా నిర్ధారింపబడి, మిమ్మల్ని లాగిన్ చేస్తుంది.
- ఆపైన, మీరు చేరదలచిన కోర్సును ఎంచుకోండి.
- మిమ్మల్ని "ప్రవేశపు కీ" కావాలని అడిగితే - మీ ఉపాధ్యాయుదు మీకిచ్చిన కీని వాడండి. దాంతో మీరు కోర్సులోకి చేరుతారు.
- అప్పుడిక మీరు కోర్సు మొత్తాన్నీ చూడవచ్చు. ఆపైన మీరు లాగిన్ అయ్యేందుకు మీ వాడుకరిపేరు, సంకేతపదాన్ని ఇచ్చి (ఈ పేజీలో ఉన్న ఫారములో), లాగిన్ అయితే సరిపోతుంది; మీరు చేరిన కోర్సులన్నిటినీ చూడవచ్చు.